Ananya Pandey : అనన్య పాండేపై జాలి చూపిస్తున్న తెలుగు ఫ్యాన్.. తూనీగ ఎగిరిపోతే పరిస్థితి ఏంటో అంటూ నిట్టూర్పు
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన లేటెస్ట్ డ్రెస్‌తో తెగ వైరల్ అయిపోతుంది. తూనీగ, సీతకోక చిలుకలు కలిగిన దుస్తులు ధరించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/ananyapandey)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఈ డ్రెస్‌లు ఆమె ఎంచుకున్నట్లు పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే మీమర్స్, ఫ్యాన్స్ ఆమె పోస్ట్‌ను వైరల్ చేస్తూ.. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.(Images Source : Instagram/ananyapandey)
అయ్యో అనన్యపై తూనీగ వాలిందంటూ ఒకరు కామెంట్ పెడితే.. మరొకరు అసలు తూనీగ ఎగిరిపోతే.. అనన్య పరిస్థితి ఏంటో అంటూ నిట్టూరుస్తున్నారు.(Images Source : Instagram/ananyapandey)
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య. స్టార్ కిడ్స్‌ని తెరపైకి తీసుకోరావడంలో కరణ్ జోహార్ ఎప్పుడూ ముందుంటాడు. (Images Source : Instagram/ananyapandey)
అనన్యను కూడా తనే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కానీ ఆ సినిమా ఆశించినంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది. ఆమె నటనను కూడా చాలామంది విమర్శించారు. (Images Source : Instagram/ananyapandey)
గెహ్రియాన్, కో గయే హమ్ కహా సినిమాల్లో మాత్రం నటిగా మంచి మార్కులే కొట్టేసింది. తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అనన్య. ఈ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. (Images Source : Instagram/ananyapandey)
- - - - - - - - - Advertisement - - - - - - - - -