Janhvi Kapoor: నల్ల గులాబీలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్
ABP Desam
Updated at:
17 Dec 2022 02:57 PM (IST)
1
ఇటీవలే మిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Image Credit: Janhvi Kapoor/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ధడక్ సినిమాతో పరిచయం అయిన జాన్వీ వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. Image Credit: Janhvi Kapoor/ Instagram
3
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన లేదు. Image Credit: Janhvi Kapoor/ Instagram
4
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటే జాన్వీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోస్. Image Credit: Janhvi Kapoor/ Instagram
5
నల్ల గులాబీలా కనిపిస్తున్న జాన్వీ. Image Credit: Janhvi Kapoor/ Instagram
6
జాన్వీ కపూర్ అందమైన ఫోటోలు. Image Credit: Janhvi Kapoor/ Instagram
- - - - - - - - - Advertisement - - - - - - - - -