Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీతో అయినా ఈ తెలుగమ్మాయికి అదృష్టం కలిసొస్తుందా
ఆవకాయ్ బిర్యానీ ఫేమ్ బిందుమాధవి తెలుగులో పెద్దగా అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా తన సత్తా చాటింది. తమిళంలో ఎక్కువ ఆఫర్లు అందిపుచ్చుకుంది. రీసెంట్గా ఆహా వెబ్ సిరీస్ లో నటించిన తర్వాత అమ్మడు ఇంకా వెండితెరపై ఉందని తెలుగు ప్రేక్షకులకు అనుకున్నారు.
క్రిష్ క్రియేషన్ లో `మస్తీ` వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తిరిగి పాపులారిటీని దక్కించుకుంటోంది. త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ ఓటీటీ తెలుగులో బిందు ఎంట్రీ ఇన్వనుందట. షోలో అదరగొడితే టాలీవుడ్ లో మళ్లీ అదృష్టం మలుపు తిరుగుతుందని ఆశిస్తోంది.
బిందు మాధవితో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అషు రెడ్డి, ముమైత్ ఖాన్, తేజస్వి మదివాడ సహా పలువురు కంటిస్టెంట్స్ పార్టిసిపేట్ చేయనున్నారు. ఇఫ్పటికే సోషల్ మీడియాలో లిస్ట్ హల్ చల్ చేస్తోంది.
బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)