Sohel Movie: ఎట్టకేలకు సోహెల్ హీరోగా సినిమా... బూట్ కట్ బాల్రాజు
బిగ్‌బాస్ 4లో మోస్ట్ ఎంటర్ టైనర్ అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది సోహెల్. హీరో అవ్వాలన్న అతని కోరిక ఇప్పడు తీరబోతోంది. (Image credit: syedsohelryan/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబూట్ కట్ బాల్రాజు పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో సోహెల్ హీరో. ఆ సినిమాకు సంబంధింది పూజా కార్యక్రమాలు, ముహూర్తపు షాట్లు తీశారు. (Image credit: syedsohelryan/Instagram)
ఈ విషయాన్ని సోహెల్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. (Image credit: syedsohelryan/Instagram)
ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి దిల్ రాజు, అనిల్ రావిపూడి, అలీ, రాజా రవీంద్ర, బ్రహ్మజీ తదితరులు హాజరయ్యారు. (Image credit: syedsohelryan/Instagram)
సోహెల్ బిగ్ బాస్ హౌస్ లో స్నేహితులైన మెహబూబ్, అమ్మ రాజశేఖర్ మాస్టర్, కుమార్ సాయి, లాస్య కూడా హాజరయ్యారు. (Image credit: syedsohelryan/Instagram)
ఈ సినిమాలో సోహెల్ పక్కన హీరోయిన్ అనన్య నాగళ్ల నటిస్తోంది. (Image credit: syedsohelryan/Instagram)
ఈ సినిమాను లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. శ్రీ కొనేటి దర్శకత్వం వహిస్తున్నారు. (Image credit: syedsohelryan/Instagram)
మొదటి సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టగా మిర్యాల రవీందర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. (Image credit: syedsohelryan/Instagram)
సోహెల్ సినిమా ప్రారంభోత్సవం (Image credit: syedsohelryan/Instagram)
సోహెల్ సినిమా ప్రారంభోత్సవం (Image credit: syedsohelryan/Instagram)