Varshini Pics: వచ్చిందండి వయ్యారి వర్షిణి.. ఈమె అందాల జాతర చూస్తే.. కుర్రాళ్లకు నిదుర కరువే!

Varshini Sounderajan/Instagram
వర్షిణి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందం, అభినయం ఉన్నా.. ఈమెను పెద్దగా అవకాశాలు వరించడం లేదు. పలు టీవీ షోల ద్వారా వర్షిణీ మంచి పేరే సంపాదించుకుంది. ఇటీవల బిగ్ బాస్‌లో కూడా కనిపించనుందనే వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో.. ఆ అవకాశాన్ని వర్షిణి జారవిడుచుకున్నట్లు తెలిసింది. వర్షిణి అసలు పేరు షామిలి. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది. హైదరాబాదులో స్థిరపడిన తమిళ కుటుంబంలో జన్మించించిన వర్షిణి.. చందమామ కథల ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. యాంకర్‌గాను ఆకట్టుకోలేకపోయింది. అయితే, ‘పెళ్లిగోల’ వెబ్ సిరీస్ మాత్రం ఆమెకు మంచి మంచి పేరే తెచ్చింది. అయినా సరే ఆమెను లక్ వరించడం లేదు. దీంతో అప్పుడప్పుడు.. వర్షిణి ఇలా అందాల జాతరకు తెరతీస్తూ కుర్రకారును నిద్రపోకుండా చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన చిత్రాలు చూస్తే.. తప్పకుండా వావ్ అంటారు.
వచ్చిందండి వయ్యారి వర్షిణి.. ఈమె అందాల జాతరకు కుర్రాళ్లకు నిదుర కరువే! - Image Credit: Varshini Sounderajan/Instagram