Biggboss Winner: టెర్మినేటర్ హీరో ఆర్నాల్డ్‌తో బిగ్‌బాస్ విన్నర్

(Image credit: Instagram)
బిగ్ బాస్4 విన్నర్ అభిజీత్ విదేశీ టూర్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అతడు మరొక హీరోను కలిశారు. అతను మామూలు హీరో కాదు ప్రపంచం మెచ్చిన టెర్మినేటర్ హీరో ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగర్.(Image credit: Abijeeth/Instagram)
సినిమాలో ఎనర్జిటిక్ కనిపించిన ఆయన ఫోటోలో మాత్రం చాలా ముసలైనట్టు కనిపించారు. ప్రస్తుతం అతని వయసు 74 ఏళ్లు. అభిజిత్ అతనితో సెల్ఫీ తీసుకుని అభిమానుల కోసం ఇన్ స్టాలో పోస్టు చేశాడు. (Image credit: Abijeeth/Instagram)
అభిజీత్ అభిమానులకు ఆర్నాల్డ్ తో ఉన్న ఫోటోలు ఆనందాన్ని నింపాయి. కారణం తమ అభిమాన హీరో మరో స్టార్ హీరోతో ఫోటో దిగడం, ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు అభిమాన హీరోలు ఉండడం నిజంగా వారికి పండగే. (Image credit: Abijeeth/Instagram)
అభిజిత్ అమెరికా టూర్ ఫోటోలు (Image credit: Abijeeth/Instagram)