Kiara Advani Photos: కియారా... కుర్రకారుకు ఇక నిదుర కరువేరా!
ABP Desam | 17 Dec 2021 05:48 PM (IST)
1
అందం, అభినయం రెండూ ఉన్న కథానాయికల్లో కియారా అడ్వాణీ ఒకరు. లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో ఓ పార్టీకి హాజరైన ఫొటోలు పోస్ట్ చేశారు. అవే ఇవి. (Image Credit: Instagram/ Kiara Alia Advani )
2
కియారా కొత్త ఫొటోలు పోస్ట్ చేసిన ప్రతిసారీ 'కుర్రకారుకు ఇక నిదుర కరువేరా' అని కొందరు అంటున్నారు. (Image Credit: Instagram/ Kiara Alia Advani )
3
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. కొన్ని హిందీ సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. (Image Credit: Instagram/ Kiara Alia Advani )
4
ఇటీవల హిందీ సినిమా 'జగ్ జగ్ జీయో' కోసం కియారా విదేశాలు వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలు ఇవి. (Image Credit: Instagram/ Kiara Alia Advani )
5
కియారా అడ్వాణీ (Image Credit: Instagram/ Kiara Alia Advani )