Sravanthi Chokarapu : వరలక్ష్మీ వ్రతం చేసుకున్న స్రవంతి చోకరపు.. బ్యాక్‌గ్రౌండ్‌లో పవన్ కళ్యాణ్ ఫోటోని చూశారా?
స్రవంతి చోకరపు తాజాగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appట్రెడీషనల్ లుక్‌లో అందంగా ముస్తాబైన స్రవంతి ఫోటోలకు అందంగా కనిపించింది. నగలు పెట్టుకుని.. అందమైన జ్యూవెలరీతో నిండుగా గాజులు వేసుకుని తెలుగింటి ఆడపడుచులా ముస్తాబైంది.. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
ఫోటోలకు అందంగా నవ్వేస్తూ ఫోజులిచ్చింది. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో పవన్ కళ్యాణ్ వైపై అభిమానుల దృష్టి పడింది. ఫోటోల్లో ఈమెపై కన్నా.. అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉన్న పవన్ కళ్యాణ్ వైపే అందరి దృష్టి పడింది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
స్రవంతి పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. ఈ విషయాన్ని ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పింది. సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించిన ఎన్నో పోస్టులు షేర్ చేసింది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
స్రవంతి యాంకర్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుంది. ఆ ఫేమ్తోనే బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోయింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
బిగ్‌బాస్ తర్వాత పలు షోలు చేసింది స్రవంతి చోకరపు. ఈ భామ ప్రేమించి పెళ్లిచేసుకుంది. తానే అతనికి ప్రపోజ్ చేసినట్లు తెలిపింది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)