Biggboss Shannu Photos: అరె ఏంట్రా షన్ను? బ్రేకప్ బాధలో దేవదాస్ అయిపోయావా... టెడ్డీతో ఫోటోలు దిగుతున్నావ్
ABP Desam | 30 Dec 2021 09:42 AM (IST)
1
పాపులర్ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ 5లో రెండో స్థానంలో నిలిచారు. చాలా పాపులారిటీతో హౌస్లోకి వెళ్లి నెగిటివిటీతో బయటికి వచ్చిన వ్యకి షన్ను. -Image credit: Shannu/Instagram
2
హౌస్లో ఉండగా సిరితో అతని సాన్నిహిత్యం ప్రేక్షకులనే కాదు, అతడి ప్రేయసికి కూడా చిరాకు తెప్పించింది. -Image credit: Shannu/Instagram
3
దీంతో షన్ను - దీప్తి ల మధ్య దూరం పెరిగినట్టు సమాచారం. అతని ఫోన్ నెంబరే కాదు, సోషల్ మీడియాలో కూడా అతడిని బ్లాక్ చేసింది దీప్తి. -Image credit: Shannu/Instagram
4
షన్ను - దీప్తిల ప్రేమకథ సుఖాంతం అవ్వాలని కోరుకుంటున్నారు వారి అభిమానులు. -Image credit: Shannu/Instagram
5
షన్నుకు అతని కుక్క టెడ్డీ అంటే చాలా ఇష్టం. -Image credit: Shannu/Instagram
6
టెడ్డీతో షన్ను -Image credit: Shannu/Instagram