Eesha Rebba: నేచురల్ బ్యూటీ ఈషా.. క్యూట్ ఫొటోలు వైరల్..
ABP Desam
Updated at:
29 Dec 2021 06:52 PM (IST)
1
'అంతకుముందు ఆ తరువాత' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బ.(Courtesy : Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆ తరువాత పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది.(Courtesy : Instagram)
3
'అరవింద సమేత' సినిమాలో కీలకపాత్రలో కనిపించింది.(Courtesy : Instagram)
4
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది.(Courtesy : Instagram)
5
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.(Courtesy : Instagram)
6
ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లో పాల్గొంటూ వాటిని అభిమానులతో పంచుకుంటుంది.(Courtesy : Instagram)
7
తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.(Courtesy : Instagram)