✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Divi Vadthya : సముద్రతీరంలో 'దివి' అందాలు.. తడిసిన బట్టల్లో దేవకన్యలా ఉందంటున్న ఫ్యాన్స్

Geddam Vijaya Madhuri   |  21 Mar 2024 01:53 PM (IST)
1

బిగ్​ బాస్ బ్యూటీ దివి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ భామ తన ఫోటోషూట్​లతో అభిమానులను బాగా అలరిస్తూ ఉంటుంది.(Image Source : Instagram/actordivi)

2

తాజాగా బీచ్​లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. తెల్లని చీరలో బీచ్​లో తడుస్తూ.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Image Source : Instagram/actordivi)

3

బీచ్​కి చీర కట్టుకుని వెళ్లడమే ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. అలాగే ఈ భామ తన లుక్​ని పెద్ద పెద్ద ఇయర్​ రింగ్స్​తో పెయిర్ చేసింది. (Image Source : Instagram/actordivi)

4

మీరు కూడా బీచ్​కి వెళ్లాలనుకుంటే దివి స్టైల్​ని ఫాలో అయిపోవచ్చు. ఈ భామ పెట్టిన పోస్టుకు అభిమానులు లైక్​ల వర్షం కురిపిస్తున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. (Image Source : Instagram/actordivi)

5

బిగ్​బాస్ సీజన్​ 4తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది దివి. కానీ అంతకుముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. (Image Source : Instagram/actordivi)

6

అయితే ఈమెకు బిగ్​బాస్ తర్వాతే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. అలాగే పలు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. పెద్ద సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసింది. (Image Source : Instagram/actordivi)

7

బిగ్​బాస్ స్టేజ్​ మీద మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన మాట మేరకు ఈ భామకు గాఢ్ ఫాదర్ సినిమాలో అవకాశం ఇచ్చారు. తర్వాత కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించింది. (Image Source : Instagram/actordivi)

8

తాజాగా లంబసింగి అనే సినిమాతో హీరోయిన్​గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవీన్ గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. (Image Source : Instagram/actordivi)

9

ఈ సినిమాలో హరిత పాత్రలో దివి జీవించేసిందని అభిమానులు చెప్తున్నారు. కానీ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు.(Image Source : Instagram/actordivi)

10

ప్రస్తుతం పలు సినిమాల్లో రోల్స్​ గురించి డిస్కషన్స్ జరుగుతున్నట్లు దివి తెలిపింది. కేవలం తెలుగే కాకుండా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వస్తే నటిస్తాను అంటోంది.(Image Source : Instagram/actordivi)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Divi Vadthya : సముద్రతీరంలో 'దివి' అందాలు.. తడిసిన బట్టల్లో దేవకన్యలా ఉందంటున్న ఫ్యాన్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.