✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shobha Shetty : బిగ్​బాస్​ హోజ్​లోకి మళ్లీ వెళ్తోన్న శోభా శెట్టి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తోందట

Geddam Vijaya Madhuri   |  17 Nov 2024 02:30 PM (IST)
Shobha Shetty : బిగ్​బాస్​ హోజ్​లోకి మళ్లీ వెళ్తోన్న శోభా శెట్టి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తోందట

శోభా శెట్టి బిగ్​బాస్​లోకి వెళ్తోందట(Image Source : Instagram/Shobha Shetty)

1

బిగ్​బాస్​ హోజ్​లోకి శోభా శెట్టి మళ్లీ ఎంట్రీ ఇస్తోందట. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్​బాస్​లోకి వెళ్తోందంటూ ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(Image Source : Instagram/Shobha Shetty)

2

అయితే తెలుగులో జరిగే బిగ్​బాస్​కి కాదు.. కన్నడ బిగ్​బాస్​ సీజన్​ 11లోకి వెళ్తోందట శోభా శెట్టి. సండే ఎపిసోడ్​లో భాగంగా ఈమె షోలోకి వెళ్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.(Image Source : Instagram/Shobha Shetty)

3

బిగ్​బాస్​లో శోభా శెట్టి ఏ రేంజ్​లో ఆడుతుందో తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. కన్నడ అమ్మాయిగా తెలుగు బిగ్​బాస్​లోకి వచ్చి.. సీరియల్​ బ్యాచ్​ని క్రియేట్ చేసి ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. (Image Source : Instagram/Shobha Shetty)

4

ముఖ్యంగా శోభా శెట్టి అంటే గొడవలే అనే రేంజ్​కి వెళ్లిపోయింది. గట్టి స్థాయిలో నెగిటివిటీని మూటకట్టుకుంది శోభాశెట్టి. (Image Source : Instagram/Shobha Shetty)

5

అయితే ఇప్పుడు కన్నడ బిగ్​బాస్​ హోజ్​లో ఈమె రచ్చ మామూలుగా ఉండదంటూ.. ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బిగ్​బాస్​ కన్నడలో తన మార్క్ వేస్తుందని అంటున్నారు. (Image Source : Instagram/Shobha Shetty)

6

బిగ్​బాస్​ తెలుగు సీజన్​ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత.. తన సహనటుడు యశ్​ని ఎంగేజ్​మెంట్ చేసుకుంది శోభా. కొత్త ఇంటిని కొని గృహప్రవేశం కూడా చేసింది ఈ భామ. (Image Source : Instagram/Shobha Shetty)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • బిగ్‌బాస్
  • Shobha Shetty : బిగ్​బాస్​ హోజ్​లోకి మళ్లీ వెళ్తోన్న శోభా శెట్టి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తోందట
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.