Inaya Sultan: నయా లుక్‌లో ఇనయా సుల్తాన్ - రెడ్ డ్రెస్‌లో అదిరింది కదూ!
నిన్నటి వరకు సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయా సుల్తాన్.. ఇప్పుడు ట్రెండ్ మార్చింది. నయా లుక్‌తో తన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ఇదిగో ఇలా సరికొత్తగా కనిపించి.. గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. - Image Credit: Inaya Sultana/Instagram
ఆర్జీవీ వీడియో ద్వారా ఇనయా బాగా పాపులరైన సంగతి మీకు తెలిసిందే. - Image Credit: Inaya Sultana/Instagram
ఆ తర్వాత ఇనయాకు ‘బిగ్ బాస్’ సీజన్-6లో అవకాశం లభించింది. - Image Credit: Inaya Sultana/Instagram
బిగ్ బాస్‌లోకి వెళ్లిన తర్వాత అంతా.. ఆర్జీవీ వీడియోను మరిచిపోయారు. ఎందుకంటే.. బీబీలో అంతగా ఇమిడి పోయింది. - Image Credit: Inaya Sultana/Instagram
అందుకే, చాలా కొద్ది రోజుల్లోనే ఆమె అభిమానులను సంపాదించుకుంది. నువ్వా-నేనా అన్నట్లు పోటీ ఇచ్చింది. - Image Credit: Inaya Sultana/Instagram
చివరికి ‘బిగ్ బాస్’ రన్నరప్ శ్రీహాన్‌తో సైతం నువ్వా, నేనా అన్నట్లుగా పోట్లాడిన ఇనయా.. చివరికి అతడితోనే స్నేహం చేసి తన మంచితనాన్ని చూపించింది. అతడే విన్నర్ కావాలని కోరుకుంది. - Image Credit: Inaya Sultana/Instagram
ప్రస్తుతం ఇనయా సినిమాల్లో అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. - Image Credit: Inaya Sultana/Instagram