Big Boss Ariyana: బిగ్ బాస్ బ్యూటీ స్టైలిష్ అవతార్.. ఫోటోలు వైరల్
(Photo Credit : Instagram) అప్పటివరకు అరియనా అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ బిగ్ బాస్ సీజన్ 4తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photo Credit : Instagram) షోలో ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
(Photo Credit : Instagram) చివరి వరకు హౌస్ లో ఉండి తన సత్తా చాటింది.
(Photo Credit : Instagram) సోహెల్ తో ఆమె గిల్లికజ్జాలు షోకి హయ్యెస్ట్ టీఆర్ఫీను తీసుకొచ్చింది.
(Photo Credit : Instagram) హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఆమె సినిమాలతో బిజీ అయింది.
(Photo Credit : Instagram) ప్రధాన పాత్రల్లో కొన్ని సినిమాలు చేస్తూనే సైడ్ క్యారెక్టర్స్ లో కొన్ని సినిమాలు ఒప్పుకుంది.
(Photo Credit : Instagram) ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
(Photo Credit : Instagram) ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది.
(Photo Credit : Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన స్టైలిష్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.