ఈ ‘బిగ్ బాస్’ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం!
మహా కవులుగానీ.. ఈ ఫొటో చూసి ఉంటే.. తప్పకుండా వారి నోటి నుంచి వచ్చే మొదటి మాట.. నడుమా అది నయగారమా?? అనే. చీరలో అంత అందంగా మెరిసిపోతున్న ఈ బ్యూటీని ఇప్పటికైనా గుర్తుపట్టారా? ఇంకా లేదా?
మరి, ఈ ఫొటో చూసైనా గుర్తుపట్టారా? అయితే, దీని కింది ఫొటో చూడండి.
Hmm.. ఇప్పుడు గుర్తుపట్టేసే ఉంటారు. ‘బిగ్ బాస్’ బ్యూటీ అని క్లూ ఇచ్చాం కాబట్టి.
ఔను, మీరు కనిపెట్టేశారు. ఆమె దీప్తి సునయనానే.
అందంలోనే కాకుండా అభినయంలో కూడా దీప్తికి తిరుగులేదు. మరి, ఇలాంటి టాలెంటెడ్ బ్యూటీకి అవకాశాల్లేకపోవడం చాలా అన్యాయం కదూ. - All Images Credit: Deepthi Sunaina/Instagram
అయితే, ఆమె బాయ్‌ఫ్రెండ్ షన్ముఖ్ ‘బిగ్ బాస్’లో చేసిన రొమాన్స్ వల్ల దీప్తి బాగా హర్ట్ అయ్యిందని టాక్.
అందుకే, ఆమె అతడికి బ్రేకప్ చెప్పి.. ఇప్పుడు సింగిల్(?)గా ఉంటోంది.
ప్రస్తుతం దీప్తికైతే ఎలాంటి అవకాశాలు లేవు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది.