Bigg Boss OTT Telugu: 'బిగ్ బాస్' ఓటీటీ కొత్తిల్లు ఎలా ఉందో చూశారా?
'నో కామా, నో ఫుల్ స్టాప్, ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది నాన్ స్టాప్' అంటూ ఇటీవల బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించిన ప్రోమోను విడుదల చేసి అంచనాలను పెంచేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.(Image Credit: Disney + Hotstar/YouTube)
ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కి బిగ్ బాస్ రెడీ అయిపోయింది.(Image Credit: Disney + Hotstar/YouTube)
ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో ఈ షో ప్రసారం కానుంది.(Image Credit: Disney + Hotstar/YouTube)
ఓటీటీ వెర్షన్ కి కూడా హోస్ట్ గా నాగార్జుననే వ్యవహరించనున్నారు.(Image Credit: Disney + Hotstar/YouTube)
రేపు కంటెస్టెంట్స్ అందరినీ హౌస్ లోకి పంపించనున్నారు. దీనికి సంబంధించిన ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. (Image Credit: Disney + Hotstar/YouTube)
రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ షో మొదలుకానుంది. ఈసారి కొత్తవాళ్లతో పాటు గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. (Image Credit: Disney + Hotstar/YouTube)
సీజన్ 1 నుంచి సీజన్ 5 వరకు కొందరు పాపులర్ కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ ఓటీటీతో మళ్లీ బుల్లితెరపైకి తీసుకొస్తున్నారు.(Image Credit: Disney + Hotstar/YouTube)
ఈ షో మొత్తం 84 రోజుల పాటు సాగనుంది. షోపై మంచి క్రియేట్ అయితే గనుక మరిన్ని రోజులు పెంచే ప్లాన్ లో ఉన్నారు నిర్వాహకులు.(Image Credit: Disney + Hotstar/YouTube)
ఇక బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుందో ఇక్కడ చూసేయండి!(Image Credit: Disney + Hotstar/YouTube)
బిగ్ బాస్ హౌస్ ఫొటోలు (Image Credit: Disney + Hotstar/YouTube)
బిగ్ బాస్ హౌస్ ఫొటోలు (Image Credit: Disney + Hotstar/YouTube)