✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Vidya Balan Photos: విద్యా కాదు 'విద్యుత్'

ABP Desam   |  25 Feb 2022 03:34 PM (IST)
1

కెరీర్ ప్రారంభం నుంచి భిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ..వాటికి న్యాయం చేస్తూ దూసుకుపోతోంది విద్యాబాలన్... ప్ర‌తి పాత్ర‌కు న్యాయం చేస్తూ. వయ‌సుతో సంబంధం లేకుండా ఆమె చేసిన క్యారెక్టర్స్ విమర్శకులను మెప్పిస్తాయ్.

2

16 ఏళ్ల వ‌య‌స్సులో ఏక్తా క‌పూర్ షో ''హ‌మ్ పాంచ్‌''లో రాధికాగా త‌న కెరీర్‌ని ప్రారంభించింది విద్యా. 2003లో బెంగాలీ నాటకం 'భలో తేకో'తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. (Image Credit: Vidya Balan/ Instagram)

3

'పరిణీత'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తొలిసినిమాకే ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన 'లగే రహో మున్నా భాయ్' లో హీరోయిన్ గా నటిచింది. ఆ తర్వాత హే బేబీ , కిస్మత్ కనెక్షన్ మంచి రిజల్ట్ ఇవ్వలేదు. (Image Credit: Vidya Balan/ Instagram)

4

'పా', 'ఇష్కియా','నో వన్ కిల్డ్ జెస్సికా' లో నటించింది. అయితే 2011లో వచ్చిన సిల్క్ స్మిత బయోపిక్ ''ది డర్టీ పిక్చర్'' తో విద్యా పేరు మారుమోగిపోయింది. (Image Credit: Vidya Balan/ Instagram)

5

ప్ర‌ముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ క‌పూర్‌ని 2012లో వివాహం చేసుకున్న విద్యా... సాధార‌ణంగా ప్ర‌తి మ‌గ‌వాడి విజ‌యం వెనుక ఒక మ‌హిళ ఉంటుందంటారు కానీ తన విజ‌యం వెనుక సిద్ధార్థ్ ఉన్నాడంటూ గ‌ర్వంగా చెప్పుకుంటుంది. (Image Credit: Vidya Balan/ Instagram)

6

విద్యా బాల‌న్‌కి చీరలంటే చాలా ఇష్టం. సినిమాల్లో ఎలాంటి డ్ర‌స్‌లు వేసినా.. బ‌య‌ట మాత్రం ఎప్పుడూ చీర‌ల్లో నిండుగా క‌నిపిస్తూ ఉంటుంది విద్యా. ఆమె చీర‌క‌ట్టుకు ఎంతోమంది అభిమానులున్నారు. (Image Credit: Vidya Balan/ Instagram)

7

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విద్యాబాలన్..లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. (Image Credit: Vidya Balan/ Instagram)

8

విద్యాబాలన్ (Image Credit: Vidya Balan/ Instagram)

9

విద్యాబాలన్ (Image Credit: Vidya Balan/ Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Vidya Balan Photos: విద్యా కాదు 'విద్యుత్'
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.