Avika Gor Photos: అవికా గోర్ ని కాస్త పట్టించుకోండయ్యా
బుల్లితెరపై 'బాలిక వధు' సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అవికా గోర్.. అదే సీరియల్ తో తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా వచ్చి మెప్పించింది. 'ఉయ్యాల జంపాల', 'సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అవికా 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' , లక్ష్మీ రావే మాఇంటికి లాంటి సినిమాల్లో నటించింది.
ఆఫర్లు వచ్చినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది అవికా. ఈ మధ్య 'నెట్' మూవీలో నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవికా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోలు చూపుతిప్పుకోనివ్వడం లేదు.
గ్లామర్ రోల్స్ కి దూరం ఉండడం, మసాలా సీన్స్ ని నో చెప్పడంతో అవికకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో రూటు మార్చిన అవిక హాట్ హాట్ గా కవ్విస్తోంది.
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)