Kriti Sanon: కృతిసనన్ న్యూ ఫొటో కలెక్షన్, ఓ లుక్కేయాల్సిందే
'1 నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్.(Photo Courtesy: Kriti Sanon Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సినిమా తరువాత 'దోచేయ్' అనే మరో సినిమా చేసింది. (Photo Courtesy: Kriti Sanon Instagram)
ఈ రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో అమ్మడుకి తెలుగులో అవకాశాలు రాలేదు. (Photo Courtesy: Kriti Sanon Instagram)
బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడ వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. (Photo Courtesy: Kriti Sanon Instagram)
ఈ క్రమంలో హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. (Photo Courtesy: Kriti Sanon Instagram)
ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది.(Photo Courtesy: Kriti Sanon Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Kriti Sanon Instagram)
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy: Kriti Sanon Instagram)