Kirrak Seetha : బిగ్ బాస్ జోష్ తో అయినా సీత రాత మారుతుందా !
RAMA | 17 Oct 2024 01:11 PM (IST)
1
కిరాక్ సీత ఎలిమినేట్ కావడం ఏంటంటూ కంటెస్టెంట్స్ తో పాటూ ఆడియన్స్ కూడా అవాక్కయ్యారు..కొందరైతే ఎమోషన్ అయిపోయారు
2
హౌజ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మాట్లాడిన సీత.. ఎన్నో కష్టాలు చూశాను ఇదేం పెద్ద కష్టం కాదనేసి అందర్నీ కూల్ చేసేసింది
3
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ నెట్టుకొస్తోంది కిరాక్ సీత. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసింది
4
బేబీ మూవీతో కిరాక్ సీతకు ఫాలోయింగ్ పెరిగింది.. సోషల్ మీడియాలో పాపులర్ అయింది...అదే బిగ్ బాస్ ఆఫర్ వచ్చేందుకు కారణమైంది.
5
బేబీ సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ అవకాశం సీతకు రాలేదు.. మరి బిగ్ బాస్ జోష్ తో అయినా సీత రాత మారుతుందో లేదో వెయిట్ అండ్ సీ..
6
కిరాక్ సీత ఫొటోస్