Sravanthi Chokarapu: బీచ్ లో బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి అందాల జాతర
నిన్న మొన్నటి వరకు చీరల్లో దర్శనమిచ్చిన స్రవంతి చొక్కారపు ఒక్కసారిగా డోస్ పెంచేసింది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబీచ్ ఒడ్డున బికినీ వేసి అందాల జాతర చేసింది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మతి పోగొట్టేస్తుంది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
యూట్యూబ్ లో చిన్న చిన్న ఇంటర్వ్యూల ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన నవ్వుతో ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకుంది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన తర్వాత వరుస పెట్టి అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. Image Credit: Sravanthi Chokarapu / Instagram
స్రవంతి చొక్కారపు అందమైన ఫోటోలు. Image Credit: Sravanthi Chokarapu / Instagram
స్రవంతి చొక్కారపు అందమైన ఫోటోలు. Image Credit: Sravanthi Chokarapu / Instagram
స్రవంతి చొక్కారపు అందమైన ఫోటోలు. Image Credit: Sravanthi Chokarapu / Instagram