Ashu Reddy: పింక్ కలర్ డ్రెస్లో పిచ్చెక్కించేస్తున్న అందాలతో ఆషూ రెడ్డి
ABP Desam
Updated at:
19 Sep 2022 02:55 PM (IST)
1
పింక్ కలర్ డ్రెస్లో గులాబీలా మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి. Image Credit@ Ashu Reddy/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
జూనియర్ సమంతాగా డబ్ స్మాష్ లు చేసి పాపులారిటీ తెచ్చుకుంది ఆషూ బేబీ. Image Credit@ Ashu Reddy/ Instagram
3
బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన తర్వాత తనకి మరింత స్టార్ డమ్ వచ్చేసింది. Image Credit@ Ashu Reddy/ Instagram
4
ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకి మతి పోగొడుగుతోంది. Image Credit@ Ashu Reddy/ Instagram
5
ఇటీవలే తన పుట్టినరోజు నాడు రూ. 90 లక్షల విలువైన కారుని తండ్రి దగ్గర నుంచి బహుమతిగా పొందింది. Image Credit@ Ashu Reddy/ Instagram
6
కొత్త కారుతో ఫోటోస్ దిగి తెగ సంబరపడిపోయింది. Image Credit@ Ashu Reddy/ Instagram