Pooja Ramachandran Yoga: బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్ యోగా ఫొటోస్
(Image Credit/ Pooja Ramachandran Instagram)దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పూజా రామచంద్రన్ బిగ్ బాస్ రియాలిటీ షో తర్వాత మరింత పాపులర్ అయింది. ఎప్పటికప్పుడు భర్తతో కలసి దిగిన ఫొటోస్ షేర్ చేస్తుంటుంది పూజా. ఆమె భర్తతో కలసి యోగా చేస్తున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image Credit/ Pooja Ramachandran Instagram)మోడల్ గా కెరీర్ ప్రారంభించి వీజేగా సత్తాచాటుకుని నటిగా మారింది పూజా రామచంద్రన్. తెలుగులో స్వామిరారా, త్రిపుర, దళం, ఎంతమంచివాడవురా, పవర్ ప్లే... దాదాపు డజను సినిమాల్లో నటించినప్పటికీ కెరీర్ టర్న్ అయ్యే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. సోషల్ మీడియా లో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
(Image Credit/ Pooja Ramachandran Instagram)ఇక ఆమె భర్త జాన్ కొక్కెన్ కూడా నటుడే. '1- నేనొక్కడినే'.. 'బాహుబలి: ది బిగినింగ్', 'కె.జి.ఎఫ్:చాప్టర్-1', సారపట్ట లాంటి పలు సినిమాల్లో నటించాడు. ఈ జంట గతేడాది వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ రెండో పెళ్లే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ కపుల్ హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంటారు. అందుకే ఈ జంటకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. జాన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'కె.జి.ఎఫ్: చాప్టర్ 2' లో నటిస్తున్నాడు.
(Image Credit/ Pooja Ramachandran Instagram) పూజారామచంద్రన్