Ashu Reddy: అందమంతా పోత పోసినట్టు ఉందేంట్రా బాబూ - ఈ ఫోటోలో ఫస్ట్ మీరు నోటీస్ చేసిందేంటి?
అషు రెడ్డిని జూనియర్ సమంత అని ఆవిడ కెరీర్ స్టార్టింగ్‌లో కొందరు కాంప్లిమెంట్ ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఎవరూ ఆ మాట అనడం లేదు. ఆవిడ అందానికి చాలా ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో! లేటెస్టుగా అషురెడ్డి ఈ ఫోటోలు షేర్ చేసింది. 'Ahemmm, What's the first thing you've noticed in this picture?!' అని ఆవిడ ఓ ప్రశ్న కూడా అడిగింది. ఈ ఫోటోలో మీరు మొదటగా నోటీస్ చేసింది ఏమిటి? అని! మరి, రిప్లైస్ ఏం వచ్చాయో తెలుసా?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్టన్నింగ్ లుక్స్ అని కొందరు, బ్యూటిఫుల్ లుక్స్ అని ఇంకొందరు కామెంట్లు చేశారు. ఓ నెటిజన్ నుంచి అయితే 'పర్ఫెక్ట్ కర్వ్స్' అని కామెంట్ వచ్చింది. యాంకర్ - యాక్ట్రెస్ వర్షిణి అయితే 'హాటెస్ట్' అని కామెంట్ ఇచ్చింది.
సినిమా హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా అషు రెడ్డి హవా కొనసాగుతోంది. ఒక వైపు టీవీ షోలు, మరో వైపు సోషల్ మీడియా పోస్టులతో అషు రెడ్డి ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లో ఉంటున్నారు.
'బిగ్ బాస్' కూడా అషు రెడ్డికి పాపులారిటీ తెచ్చింది. మరిన్ని ఫోటో గ్యాలరీలతో పాటు లేటెస్ట్ న్యూస్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవండి.