✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 3లో సందడి చేసిన ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా?

S Niharika   |  01 Sep 2024 08:30 AM (IST)
1

Bigg Boss 8 Telugu Update: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 స్టార్ట్ అయ్యేది ఈ రోజే. మరి కొన్ని గంటల్లో గ్రాండ్ ఓపెనింగ్ తో షో మొదలు కానుంది. ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? అందాల భామలు ఎంత మంది ఉంటారు? అని చర్చ మొదలైంది. ఈ తరుణంలో మాజీ బిగ్ బాస్ బ్యూటిస్ కొందరు నెట్టింట వైరల్ అవుతున్నారు. మరి, ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా?

2

Bigg Boss Ashu Reddy Photos: అవును... ఈ అందాల భామ పేరు అషు రెడ్డి. 'బిగ్ బాస్' సీజన్ 3లో సందడి చేసింది. అంతకు ముందు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసినా, రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూలు చేసినా... 'బిగ్ బాస్' షో ఆమెను తెలుగు ప్రజలకు దగ్గర చేసిందనేది వాస్తవం. 

3

'బిగ్ బాస్' షో స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయితే... ప్రజెంట్ ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న 'ఫ్యామిలీ స్టార్స్' షో చేస్తోంది అషు రెడ్డి. 

4

సుడిగాలి సుధీర్, భాను శ్రీ, స్రవంతి చొక్కారపు, అషురెడ్డి తదితరులు 'ఫ్యామిలీ స్టార్స్' షోలో హంగామా చేస్తున్నారు. రీసెంట్ ఎపిసోడ్ కోసం అషురెడ్డి ఇలా గాగ్రా చోళీ, లెహంగాలో రెడీ అయ్యారు. 

5

'సుధీర్ బావాతో మా హంగామా చూడండి... ఓన్లీ ఆన్ ఫ్యామిలీ స్టార్స్, ఈటీవీ' అని ఈ ఫోటోలకు అషురెడ్డి క్యాప్షన్ ఇచ్చారు. 

6

అషురెడ్డితో పాటు తెలుగు సినిమా, టీవీలలో సందడి చేస్తున్న అందాల భామల ఫోటో గ్యాలరీలు, వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 3లో సందడి చేసిన ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.