✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Raai Laxmi: బిగ్ బాస్ స్టేజిపై డ్యాన్స్‌తో అదరగొట్టిన బ్యూటీ... బ్యూటిఫుల్ లేడీ ఎవరో గుర్తుందిగా

S Niharika   |  18 Dec 2024 09:26 AM (IST)
1

Raai Laxmi Latest Pics: వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ పోతున్న ముద్దుగుమ్మల్లో రాయ్ లక్ష్మి ఒకరు. ఆవిడ చూపుల్లో ఓ మత్తు ఉందని ఆడియన్స్ చెబుతూ ఉంటారు. ఇప్పుడు మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు రాయ్ లక్ష్మి వచ్చారు. (Image Courtesy: iamraailaxmi / Instagram)

2

తెలుగు టీవీలో బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరిగింది. ఆ స్టేజిపై రాయ్ లక్ష్మి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు. (Image Courtesy: iamraailaxmi / Instagram)

3

రీసెంట్ టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్ కు రాయ్ లక్ష్మి డ్యాన్స్ చేశారు. స్టేజిపై ఆవిడ కనిపించింది కాసేపే అయినా సరే రాయ్ లక్ష్మి దుమ్ము దులిపేశారు. తన స్టెప్పులతో అదరగొట్టేశారు. (Image Courtesy: iamraailaxmi / Instagram)

4

తెలుగులో కథానాయికగా సినిమాలు చేయడంతో పాటు కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు రాయ్ లక్ష్మి. సినిమాల కంటే ఆ పాటలే ఆమెకు ఎక్కువ పేరు తెచ్చాయి. ఇప్పుడు రాయ్ లక్ష్మి తెలుగు సినిమాలేవీ చేయడం లేదు. (Image Courtesy: iamraailaxmi / Instagram)

5

రాయ్ లక్ష్మితో పాటు మిగతా హీరోయిన్ల గ్యాలరీలకు... రాజకీయ, సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: iamraailaxmi / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • బిగ్‌బాస్
  • Raai Laxmi: బిగ్ బాస్ స్టేజిపై డ్యాన్స్‌తో అదరగొట్టిన బ్యూటీ... బ్యూటిఫుల్ లేడీ ఎవరో గుర్తుందిగా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.