Maanas Nagulapalli Photos: బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ మానస్ నాగులపల్లి స్టైలిష్ లుక్..
16వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజన్ 5 హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మానస్ నాగులపల్లి. పవర్ స్టార్ సాంగ్స్ తో పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన మానస్ 'కోయిలమ్మ' సీరియల్ ద్వారా మాంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2001లో 'నరసింహ నాయుడు'తో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన మానస్... ఝలక్ (2015) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'ప్రేమికుడా',' గోలి సోడా' సహా పలు సినిమాల్లో నటించాడు. అయితే కె. రాఘవేంద్రరావు నిర్మించిన 'కోయిలమ్మ' సీరియల్ మానస్ కి మంచి క్రేజ్ ఇచ్చింది.
బిగ్ బాస్ హౌస్ లో కూల్ పర్సనగా అందర్నీ మెప్పిస్తున్నాడు మానస్. ఆట ఆడుతూ స్నేహానికి విలువిస్తూ నామినేట్ అయిన ప్రతివారం సేవ్ అవుతూ వచ్చాడు మానస్. స్నేహానికి విలువ ఇస్తూ సన్నీకి అండగా ఉండటమే కాదు.. సన్నీ విజేతగా నిలవాలని ఆకాంక్షించాడు మానస్ నాగులపల్లి
మానస్ నాగులపల్లి ఫొటోస్ (Image Credit: Maanas Nagulapalli/Instagram)