Ariyana Glory: ట్రెండీ లుక్ లో బిగ్ బాస్ బ్యూటీ
ABP Desam
Updated at:
16 Sep 2022 07:06 PM (IST)
1
తాజాగా జరిగిన బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి బర్త్ డే వేడుకల్లో అరియానా సందడి చేసింది. Photo Credit: Ariyana Glory/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తోటి బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను కలిసి రచ్చి చేసింది. Photo Credit: Ariyana Glory/Instagram
3
2015లో యాంకర్‌గా కెరీర్‌గా ప్రారంభించింది అరియానా గ్లోరీ. Photo Credit: Ariyana Glory/Instagram
4
ఆ తర్వాత పలు టీవీ ఛానళ్లలో చాలా కార్యక్రమాలకు యాంకర్ గా చేసింది. జెమిని టీవీలో వచ్చిన కెవ్వు కామెడీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Ariyana Glory/Instagram
5
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Ariyana Glory/Instagram