Bhagyashri Borse: ఇప్పుడే కదా జర్నీ మొదలైంది అంటోన్న మరాఠి ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే..
టాలీవుడ్ లో నటించిన ఫస్ట్ మూవీ రిలీజ్ అవకముందే భాగ్యశ్రీ పేరు మారుమోగిపోయింది. బాలీవుడ్ మూవీస్ లో నటించిన భాగ్యశ్రీ బోర్సే.. రీసెంట్ గా రవితేజ-హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ లో నటించింది..
అందంతో కట్టిపడేసింది కానీ మిస్టర్ బచ్చన్ మూవీ ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. అయితేనేం..ఇప్పుడే కదా జర్నీ మొదలైంది ఇకపై దూసుకెళదాం అంటోంది బచ్చన్ బ్యూటీ..
మీరు నాపై చూపిస్తున్న ప్రేమ వెలకట్టలేనిది...తర్వాత నటించబోయే మూవీస్ తో హిట్టందుకుంటా అని ధీమాగా ఉంది. భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి మూవీలో నటిస్తోంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ సినిమాలోనూ ఛాన్సందుకుంది..
ప్రస్తుతం టాలీవుడ్ లో జాన్వి కపూర్ వరసు ఆఫర్స్ అందుకుంటోంది.. భాగ్యశ్రీ ఆమెకు సరైన పోటీ అంటున్నారు నెటిజన్లు
భాగ్యశ్రీ బోర్సే ( image credit : Bhagyashree Borse/ Instagram)
భాగ్యశ్రీ బోర్సే ( image credit : Bhagyashree Borse/ Instagram)