Sravanthi Chokkarapu: కొప్పున మల్లెలు, ముక్కుకు పుడక- పట్టుచీరలో మెరిసిపోతున్న యాంకర్ స్రవంతి
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది యాంకర్ స్రవంతి చొక్కారపు. Photo Credit: sravanthi_chokarapu/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅందంతో పాటు చలాకీతనంతో యాంకర్ గా తను చేసే షోలకు మాంచి జోష్ తీసుకొస్తుంటుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
యూట్యూబ్ ఛానెల్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన స్రవంతి, దర్శకుడు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడంతో బాగా పాపులర్ అయ్యింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
ఆ తర్వాత పలు సినిమా, టీవీ షోలకు యాంకర్ గా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఉభయ తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సాయం కోసం రూ. లక్ష ఆర్ధికసాయం ప్రకటించింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
చిన్న సెలబ్రిటీ అయినా ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం పట్ల స్రవంతిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. Photo Credit: sravanthi_chokarapu/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ వేర్ లో అందాల కనువిందు చేసింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మడు అందానికి అందరూ ఫిదా అవుతున్నారు. Photo Credit: sravanthi_chokarapu/Instagram