Neha Shetty: లుక్ మార్చిన రాధిక అందంగా ఉంది కదా!
నేహా శెట్టి బర్త్ డే సందర్భంగా బెదురులంక సినిమాలో తన లుక్ రివీల్ చేస్తూ చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది. Image Credit: Neha Shetty/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. Image Credit: Neha Shetty/Instagram
ఆ సినిమాలో రాధిక క్యారెక్టర్ చేయడంతో అందరూ తనని ఇప్పటికీ కూడా రాధిక అనే పిలుస్తున్నారు. Image Credit: Neha Shetty/Instagram
మెహబూబా, గల్లీ రౌడీ సినిమాలు చేసింది కానీ విజయం మాత్రం అందుకోలేకపోయింది. Image Credit: Neha Shetty/Instagram
డీజే టిల్లు తర్వాత మళ్ళీ రాధిక నటిస్తున్న సినిమా ఇదే. Image Credit: Neha Shetty/Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. Image Credit: Neha Shetty/Instagram
నేహా శెట్టి అందమైన ఫోటోలు. Image Credit: Neha Shetty/Instagram
image 8