గ్రీన్ డ్రెస్‌లో అందాల శ్రద్ధా దాస్
ABP Desam | 16 May 2023 09:05 PM (IST)
1
శ్రద్ధా దాస్ తెలుగులో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినా చాలా వరకు సెకండ్ హీరోయిన్ గానే అవకాశాలు వచ్చాయి. ఆర్యా2, మొగుడు ఆమె చేసిన సినిమాల్లో చెప్పుకోదగిన పాత్రలు ఆమె చేసిందని అనొచ్చు. బాలీవుడ్ లోనూ ఒకటీరెండు అవకాశాలు చేజిక్కించుకున్నా గొప్ప పేరు సంపాదించలేకపోయింది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమె ఫోటోలతో సందడి చేస్తూనే ఉంటుంది.
2
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు
3
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు
4
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు