Daksha Nagarkar: దక్ష అందాలను.. అలా దీక్షగా చూడొద్దు, దిష్టి తగులుద్ది!
దక్ష నగార్కర్ గుర్తుందా? టాలీవుడ్‌లోకి ‘హుషారు’గా ఎంట్రీ ఇచ్చి.. ‘జాంబీ రెడ్డి’లో జాంబీ వైరస్ సోకిన మనుషులతో ‘హోరా హోరీ’గా పోరాడి.. చివరికి ‘బంగార్రాజు’లకు చిక్కిన ఈ బ్యూటీ ఇప్పుడైనా గుర్తొచ్చిందా. నాగ్, చైతూలతో కలిసి ‘బంగార్రాజు’లో అందాల విందు చేసిన ఈ పోరిని అవకాశాలు వెంబడిస్తున్నాయి. ఇప్పటికే రెండు, మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయట. అదే నిజమైతే.. కుర్రకారుకు పండుగే. తాజాగా ఆమె ‘బంగార్రాజు’ సినిమా ఇవెంట్‌లో ఇలా మెరిసింది. ‘దక్ష’ను మరీ అలా దీక్షగా చూసేయకండి. దిష్టి తగులుద్ది!!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదక్ష అందాలను.. అలా దీక్షగా చూడొద్దు, దిష్టి తగులుద్ది!
దక్ష అందాలను.. అలా దీక్షగా చూడొద్దు, దిష్టి తగులుద్ది!