Bandaru Supritha : కూల్ వెదర్లో కూల్ షేడ్స్ పెట్టుకున్న బండారు సుప్రీత.. లుక్స్ స్టైలిష్గా ఉన్నాయిగా
బండారు సుప్రీతకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. ఈ భామ ఎప్పుడు పోస్ట్లు పెడుతుందా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తారు. (Images Source : Instagram/Bandaru Supritha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసురేఖ వాణి కూతురుగా గుర్తింపు తెచ్చుకున్న సుప్రీతకు.. ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఈ భామ పెట్టే పోస్టులు ఆమె అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి.(Images Source : Instagram/Bandaru Supritha)
తాజాగా కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది సుప్రీత. వైట్ కలర్ ప్యాంట్ వేసుకుని.. బ్రౌన్ కలర్ స్లీవ్ లెస్ టాప్ వేసుకుని అందంగా కనిపించింది సుప్రీత. (Images Source : Instagram/Bandaru Supritha)
ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది సుప్రీత. 🧡🧿✨ అంటూ క్యాప్షన్ పెట్టింది. వీటికి ఆమె అభిమానులు లైక్లు కొడుతున్నారు. (Images Source : Instagram/Bandaru Supritha)
సోషల్ మీడియాలో నెగిటివిటీ తట్టుకోలేక.. కామెంట్ ఆప్షన్ను డిసబుల్ చేసింది సుప్రీత. సురేఖ వాణి, సుప్రీతను సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. (Images Source : Instagram/Bandaru Supritha)
ప్రస్తుతం సుప్రీత టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. బిగ్బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా సుప్రీత హీరోయిన్గా ఓ సినిమా చేస్తుంది.(Images Source : Instagram/Bandaru Supritha)