Amritha Aiyer : అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే.. అమృత అయ్యర్‌ని చూస్తే ఈ పాట పాడాల్సిందే
ఎర్రని డిజైనర్ బ్లౌజ్.. వైట్, గోల్డెన్ మిక్స్ లెహంగా వేసుకుని.. అమృత అయ్యర్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోషూట్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంది.(Images Source : Instagram/Amritha Aiyer)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొన్నివారాల క్రితం ఈ ఫోటోషూట్ చేసినా.. ఈ ఫోటోల మీద అబ్సెషన్ పోవట్లేదు అంటోంది బ్యూటీ. పైగా ఈ ఫోటోల్లో అమృత చాలా అందంగా కనిపిస్తుంది.(Images Source : Instagram/Amritha Aiyer)
చేతులకు పచ్చని గాజులు నిండుగా వేసుకుని.. ముక్కుకు పుడక పెట్టుకుని.. మెడలో చైన్ వేసుకుని నిండుగా సౌత్ ఇండియన్ వైబ్స్ ఇచ్చింది బ్యూటీ. హెయిర్ లీవ్ చేసి తన లుక్‌ని మరింత గ్లామరైజ్ చేసింది.(Images Source : Instagram/Amritha Aiyer)
గ్లోయింగ్ మేకప్ లుక్‌లో రెడ్ బ్లష్‌తో అమృత చాలా క్యూట్‌గా కనిపించింది. ముఖానికి బొట్టు పెట్టుకుని.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Amritha Aiyer)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Yess got a lot of pictures in this series and it’s never ending 😜 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Amritha Aiyer)
మలయాళంతో సినిమా కెరీర్ ప్రారంభించిం.. తమిళంలో వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. హనుమాన్తో భారీ హిట్ అందుకుంది బ్యూటీ.(Images Source : Instagram/Amritha Aiyer)