Avika Gor : డ్రీమ్స్‌లో బతికేస్తున్నానంటోన్న అవికా గోర్.. ఈ చిన్నారి పెళ్లికూతురు వయసు ఇప్పుడెంతో తెలుసా?
చిన్నారి పెళ్లికూతురుగా ఇండియాలో ఫేమ్‌ని తెచ్చుకుంది అవికా గోర్. ఈ భామ నటించిన ఈ సీరియల్‌కు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులున్నారు. (Images Source : Instagram/Avika Gor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిన్న వయసులోనే తన నటనతో ఎందరో అభిమానులను దక్కించుకుంది అవికా గోర్. డ్యాన్సర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంటూ పలు షోలు చేసింది. (Images Source : Instagram/Avika Gor)
చిన్నారి పెళ్లికూతురు (బాలిక వధూ) తర్వాత కూడా పలు సీరియల్స్ చేసింది కానీ.. ఆమెకు ఆనందిగానే మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.(Images Source : Instagram/Avika Gor)
తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా.. అంత సక్సెస్‌ని అందుకోలేకోపయింది. (Images Source : Instagram/Avika Gor)
ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. అలాగే తన హాట్ ఫోటోషూట్లతో అభిమానులను ఎంగేజ్ చేస్తుంది.(Images Source : Instagram/Avika Gor)
తాజాగా ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. Living my dreams. ✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఎప్పటినుంచో తెలిసినా ఈ భామ వయసు ఎంతో తెలుసా? 27.(Images Source : Instagram/Avika Gor)