Ashu Reddy : లంగా వోణిలో అందంగా ముస్తాబైన అషూ రెడ్డి.. ఆమె ఫోజులు చూస్తే 'వచ్చిందండీ వయ్యారి' అనకుండా ఉండలేము
అషూ రెడ్డి ట్రెడీషనల్ లుక్‌లో మెరిసి చాలా అందంగా కనిపించింది. అచ్చమైన తెలుగమ్మాయి లుక్‌లో అషూ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Aashu Reddy)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ అందమైన లంగా వోణిలో అందమైన ఫోజులు ఇచ్చింది. ట్రెడీషనల్ లుక్‌లో సిగ్గుపడుతూ ఫోటోలు దిగింది.(Images Source : Instagram/Aashu Reddy)
లంగా ఓణి కట్టుకుని చేతులకు గాజులు వేసుకుని.. జడ, మల్లేపూలు పెట్టుకుని.. గోల్డెన్ జ్యూవెలరీతో అందంగా ముస్తాబైంది అషూ రెడ్డి. (Images Source : Instagram/Aashu Reddy)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Vachindi andi.. Vayyari.. ee sunday Family Stars lo, only on ETV..!! 🥳❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈటీవీలో జరిగే ఓ షో కోసం ఇలా ముస్తాబైంది. (Images Source : Instagram/Aashu Reddy)
ఈ షోలో ఊరి వాళ్ల బ్యాచ్‌లో అషూ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే Ma Ooru valatoh mamulga undadu..!! #ashureddy #everysunday 7:30pm !! #dontmissit అంటూ క్యాప్షన్‌లో మెన్షన్ చేసింది.(Images Source : Instagram/Aashu Reddy)
Looking awesome 👌👌👌👌👌👌 అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.(Images Source : Instagram/Aashu Reddy)