Ashu Reddy : మైండ్ బ్లోయింగ్ లుక్‌లో అషూ రెడ్డి.. వయసులో ఉన్నప్పుడే ఆ పని చేసేయాలంటోంది
అషూ రెడ్డిని సోషల్ మీడియాని విడిగా చూడలేము. ఎందుకంటే ఆ భామకి.. సోషల్ మీడియాకి అంతటి బంధముంది.(Images Source : Instagram/Ashu Reddy)
ఆమె ఫోటోలు ఎప్పుడూ షేర్ చేసినా.. అవి హాట్ కేకుల్లా షేర్ అవుతూ ఉంటాయి. ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సోషల్ మీడియా యూజర్స్ కూడా ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.(Images Source : Instagram/Ashu Reddy)
పబ్లిక్ పల్స్‌ని బాగా తెలుసుకున్న అషూ.. తన అభిమానులకు తగ్గట్లుగానే ఫోటోషూట్లు చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా అలాంటి ఫోటోషూట్నే చేసింది.(Images Source : Instagram/Ashu Reddy)
బ్లూకలర్ డ్రెస్‌లో చిక్లుక్లో మరోసారి ఇంటర్నెట్లో హీట్ పెంచింది. యద అందాలతో ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Ashu Reddy)
బ్లూకలర్ డ్రెస్‌లో అందమైన మేకప్ లుక్‌లో రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి మరింత అందంగా కనిపించింది. (Images Source : Instagram/Ashu Reddy)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. వాటికి Issa thick chic.. 💙 #ashureddy #zurichcity #travelwhenyoureyoung #breakthaticebaby అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Ashu Reddy)
వయసులో ఉన్నప్పుడే తిరిగేయాలి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/Ashu Reddy)