✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ashika Gopal Padukone: అందంతో మతిపోగొడుతున్న బుల్లితెర బ్యూటీ ఆషిక గోపాల్ బ్యూటిఫుల్ పిక్స్

ABP Desam   |  15 Oct 2021 10:29 AM (IST)
Ashika Gopal Padukone: అందంతో మతిపోగొడుతున్న బుల్లితెర బ్యూటీ ఆషిక గోపాల్ బ్యూటిఫుల్ పిక్స్

ఆషిక గోపాల్ పదుకోనే లేటేస్ట్ ఫోటోస్

1

ఆవనిగా అందరిని అలరించింది.. నయనిగానూ మెప్పిస్తుంది.. బుల్లితెర బ్యూటీ ఆషిక గోపాల్ పదుకోనే (Image: Ashika Gopal Padukone Instagram)

2

ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ సీరియల్స్‌లో కూడా నటించి మెప్పిస్తోంది. (Image: Ashika Gopal Padukone Instagram)

3

కన్నడలో 'త్రివేణి సంగంమ' తో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో తన అప్‌డేట్స్ అందిస్తుంది. (Image: Ashika Gopal Padukone Instagram)

4

బుల్లితెర పేక్షకులకు తన అందంతోనే కాదు నటనతోనూ ఆకట్టుకుంటోంది బ్యూటీ ఆషిక (Image: Ashika Gopal Padukone Instagram)

5

తెలుగమ్మాయిగా పాత్రలో ఒదిగిపోయి నటించడంలో ఆమె దిట్ట. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూనే హోయలు పోతోంది ఈ వాలుకళ్ల వయ్యారి. (Image: Ashika Gopal Padukone Instagram)

6

ఆషిక పలు సినిమాలో నటించింది. మంచి బ్రేక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. (Image: Ashika Gopal Padukone Instagram)

7

ఈ ముద్దుగుమ్మ అందమైన అమాయకత్వంతో తెలుగు పేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె చూపులతో ఇట్టే ఫ్యాన్స్ మనసు దోచేస్తుంది. (Image: Ashika Gopal Padukone Instagram)

8

త్రినయని నటి ఆషిక గోపాల్ పదుకోనే లేటెస్ట్ ఫోటోస్ (Image: Ashika Gopal Padukone Instagram)

9

త్రినయని నటి ఆషిక గోపాల్ పదుకోనే లేటెస్ట్ ఫోటోస్ (Image: Ashika Gopal Padukone Instagram)

10

త్రినయని నటి ఆషిక గోపాల్ పదుకోనే లేటెస్ట్ ఫోటోస్ (Image: Ashika Gopal Padukone Instagram)

11

బుల్లితెర బ్యూటీ ఆషిక గోపాల్ పదుకోనే లేటెస్ట్ ఫోటోస్ (Image: Ashika Gopal Padukone Instagram)

12

బుల్లితెర నటి ఆషిక గోపాల్ పదుకోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. (Image: Ashika Gopal Padukone Instagram)

13

చీరకట్టుతో కనికట్టు చేస్తోంది ఆషిక గోపాల్ పదుకోనే (Image: Ashika Gopal Padukone Instagram)

14

నటి ఆషిక గోపాల్ పదుకోనే లేటెస్ట్ ఫోటోస్ (Image: Ashika Gopal Padukone Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Ashika Gopal Padukone: అందంతో మతిపోగొడుతున్న బుల్లితెర బ్యూటీ ఆషిక గోపాల్ బ్యూటిఫుల్ పిక్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.