Pavan Sidhu : అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2లో గర్ల్‌ఫ్రెండ్‌తో ఇబ్బంది పడుతున్న హీరో.. రియల్ లైఫ్‌లో మాత్రం
అర్థమైందా అరుణ్ కుమార్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. సీజన్ 1 హిట్ కావడంతో సీజన్ 2పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. (Images Source : Instagram/Pavan Sidhu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే ఈసారి సీజన్లో హీరో మారాడు. మిగిలిన వాళ్లంతా సేమ్ రోల్స్ చేస్తున్నారు. సీజన్ 2లో సిద్ధూ పవన్ చేస్తున్నాడు. (Images Source : Instagram/Pavan Sidhu)
సిరీస్‌లో గర్ల్ ఫ్రెండ్, బాస్ మధ్య నలిగిపోతున్న అమలాపురం అబ్బాయిగా సిద్ధూ కనిపిస్తున్నాడు. అయితే తాజాగా ఇతను తన రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్‌తో ఫోటోషూట్ చేశాడు. (Images Source : Instagram/Pavan Sidhu)
ఇద్దరూ ట్రెడీషనల్ లుక్‌లో ఫోటోషూట్ చేశారు. సిద్ధూ పవన్ గర్ల్ ఫ్రెండ్ కూడా దాదాపు అందరికీ సుపరిచితురాలే. ఆమె పేరే సోనియా సింగ్.(Images Source : Instagram/Pavan Sidhu)
విరూపాక్ష సినిమాలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరూ ఎన్నో యూట్యూబ్ వీడియోలు, సీరియల్స్ కలిసి చేశారు. గత కొన్నేళ్లుగా వీరు డేటింగ్లో ఉన్నారు. (Images Source : Instagram/Pavan Sidhu)