Ariyana Glory Photos : బేసఫర్ అంటున్న బిగ్‌బాస్ బ్యూటీ.. స్కిన్ షోతో రచ్చ చేస్తున్న అరియానా
అరియానా గ్లోరీ. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ షోతో టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ భామ బిగ్‌బాస్ హౌజ్‌లోకి రెండుసార్లు వెళ్లింది. అప్పట్లో బాగా బక్కగా ఉండే ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో కాస్త చబ్బీగా తయారైంది.
అప్పటి నుంచి స్కిన్ షో డోస్‌ని పెంచింది అరియానా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకదానికి మించి మరో పోస్టులు పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
తాజాగా బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు బేసఫర్ పాటను జత చేసింది.
లాక్డౌన్ సమయంలో రామ్‌గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో బాగా ఫేమస్ అయింది అరియానా. దాని తర్వాతే బిగ్‌బాస్ షోలో అవకాశం వచ్చింది. అప్పటివరకు అరియానా పెద్దగా ఎవరికీ తెలియదు.
ప్రస్తుతం పలు షోలలో యాంకరింగ్ చేస్తూ సీరిస్‌లలో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.