Aparna Balamurali Photos: మూవీ ప్రోమోషన్ లో అపర్ణ బాలమురళిని ఇబ్బంది పెట్టిన విద్యార్థి
ఆకాశమే నీ హాద్దురా హీరోయిన్ అపర్ణ బాలమురళికి చేదు అనుభవం ఎదురైంది. మలయాళ సినిమా ప్రమోషన్స్‌లో ఓ కాలేజీ స్టూడెంట్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థి ప్రవర్తనతో అపర్ణ బాల మురళి షాక్‌కు గురైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'తాంకం' అనే మలయాళ మూవీలో నటిస్తోంది అపర్ణ. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ కాలేజీని సందర్శించింది చిత్ర యూనిట్. ఓ స్టూడెంట్ అత్యుత్సాహంతో అపర్ణ బాలమురళి భుజంపై చేయివేశాడు.
మొదట షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్లవర్ ఇచ్చిన స్టూడెంట్ ఆ తర్వాత ఆమె భుజంపై చేయివేశాడు. ఇబ్బందిగా ఫీలైన అపర్ణ బాలమురళి తననుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది..ఈ వీడీయో, పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదే ఈవెంట్లో సదరు విద్యార్థి అపర్ణ బాలమురళిని క్షమాపణలు అడిగాడట.
సూరారై పొట్రు ( తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమాలో నటనకు నేషనల్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నది అపర్ణ బాలమురళి. మలయాళంలో బిజీ హీరోయిన్గా కొనసాగుతోన్న అపర్ణ బాలమురళి ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్‌తో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ధూమంలో నటిస్తోంది. మరో ఆరు ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నాయి..
అపర్ణ బాలమురళి (Image credit: Aparna Balamurali/Instagram)
అపర్ణ బాలమురళి (Image credit: Aparna Balamurali/Instagram)
అపర్ణ బాలమురళి (Image credit: Aparna Balamurali/Instagram)