Anupama Parameswaran Photos: శారీలో సొగసుల అనుపమ
బ్లాక్ బస్టర్ ప్రేమమ్ మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ ఆ మూవీతోవ్ టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. తెలుగుతో పాటూ తమిళం,మలయాళ భాషల్లో సూపర్ హిట్ మూవీస్ లో అవకాశాలు దక్కించుకుంది. అనుపమ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ (తెలుగు ), సైరన్ (తమిళ ), ఒక మలయాళ మూవీ లో నటిస్తోంది
సూపర్ హిట్ కార్తికేయ 2, 18 పేజెస్ మూవీస్ తో వరుస విజయాలకు అందుకున్న అనుపమా..లైకా ప్రొడక్షన్స్ లో ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ కి ఎంపికైనట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమా పరమేశ్వరన్ తాజాగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది
అనుపమా పరమేశ్వరన్ -Image Credit: Anupama Parameswaran/Instagram