Vishnu Priya: ఎరుపెక్కిన అందాలతో యాంకర్ విష్ణు ప్రియ
పోవే పోరా షోలో సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసిన్ విష్ణు ప్రియ బాగా పాపులారిటీ తెచ్చుకుంది. Image Credit: Vishnu Priya/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగ్లామర్ డోస్ పెంచేసి ఫోటోస్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. Image Credit: Vishnu Priya/Instagram
బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి జరీ జరీ పంచెకట్టు అనే ఊరమాస్ పాటలో అదిరిపోయే స్టెప్స్ వేసి దుమ్ము దులిపింది. Image Credit: Vishnu Priya/Instagram
యూట్యూబ్ లో ఈ పాట అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. Image Credit: Vishnu Priya/Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకుంది. Image Credit: Vishnu Priya/Instagram
'ది బేకర్ అండ్ ది బ్యూటీ’ వెబ్‌సీరిస్‌లో నటించింది. ఆహా ఓటీటీలో ఇది ప్రసారం అవుతోంది. Image Credit: Vishnu Priya/Instagram