Sreemukhi : I loved him when I left him అంటూ వైబ్ అవుతున్న శ్రీముఖి.. లేటెస్ట్ ఫోటోలకు పెట్టిన సాంగ్ అదిరిందిగా
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ డ్రెస్‌లో శ్రీముఖి చాలా క్యూట్‌గా, అందంగా కనిపించింది. (Images Source : Instagram/Anchor Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపోని టైల్ వేసుకుని.. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుంది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
కాలేజీలు, బయటకు వెళ్లేవారికి ఈ తరహా డ్రెస్‌లు బాగా నప్పుతాయి. అందుకే ఈ డ్రెస్ ప్యాషన్ ప్రేమికులను బాగా ఆకర్షిస్తుంది. (Images Source : Instagram/Anchor Sreemukhi)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Havana Song లిరిక్స్ షేర్ చేసింది. (Images Source : Instagram/Anchor Sreemukhi)
శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో పలు షోలు చేస్తుంది. ఇవే కాకుండా తన యూట్యూబ్ వీడియోలతో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
కేవలు టీవీ షోలు మాత్రమే కాకుండా.. సినిమాల్లో కూడా నటిస్తుంది. 30 ఏళ్లు వచ్చినా.. పెళ్లికి దూరంగా ఉంటూ కెరీర్ ముందుకు తీసుకెళ్తుంది.(Images Source : Instagram/Anchor Sreemukhi)