Sreemukhi Photos : ఎర్ర గులాబీ తల్లో పెట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తున్న శ్రీముఖి
శ్రీముఖి తన ఫోటోషూట్స్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా గోల్డెన్ శారీలో ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబంగారు ఆభరణాలతో ముస్తాబై.. గోల్డెన్ చీరకు తగ్గ డిజైనర్ బ్లౌజ్లో అందంగా ముస్తాబైంది ఈ భామ. తల్లో ఎర్ర గులాబీలు పెట్టుకుని.. వింటేజ్ వైబ్స్ ఇస్తుంది.
వింటేజ్‌లుక్‌లో ఫోటోషూట్ చేసిన శ్రీముఖి.. ఫోటోలకు కూడా అంతే బ్యూటీఫుల్ ఫోజులిచ్చింది. క్లాసిక్ పెళ్లికూతురు లుక్స్ అంటూ పోస్ట్‌కి క్యాప్షన్ పెట్చింది.
జులాయి సినిమాతో తన ఇండస్ట్రీ కెరీర్‌ను ప్రారంభించిన శ్రీముఖి.. ఆనతి కాలంలోనే యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకుంది.
తెలుగులో పలు షోలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ తరుణంలో బిగ్‌బాస్‌కు వెళ్లి రన్నర్ అప్‌గా నిలిచింది.
షోలు, యూట్యాబ్ వీడియోలతో బిజీగా ఉన్న ఈ భామ.. ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళే శంకర్ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేసి ఆకట్టుకుంది.