Sreemukhi Photos: బుల్లితెర రాములమ్మ.. ట్రెడిషనల్ లుక్ లో కిర్రాక్ ఉందే..
ABP Desam
Updated at:
10 Oct 2021 05:51 PM (IST)
1
(Photo Courtesy: Instagram) బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఈ మధ్యకాలంలో జోరు తగ్గించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Photo Courtesy: Instagram) అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ లో.. టీవీ షోలలో కనిపిస్తుంది.
3
(Photo Courtesy: Instagram) రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'క్రేజీ అంకుల్స్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
4
(Photo Courtesy: Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది.
5
(Photo Courtesy: Instagram) తాజాగా శ్రీముఖి కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
6
(Photo Courtesy: Instagram) తన ట్రెడిషనల్ లుక్ తో శ్రీముఖి ఆకట్టుకుంటుంది.
7
(Photo Courtesy: Instagram) ఈ ఫొటోల్లో ఆమె క్యూట్ లుక్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.