Rakul preet Singh Photos: బర్త్ డే గర్ల్ రకుల్... ఈసారి వెరీ స్పెషల్
ABP Desam | 10 Oct 2021 04:11 PM (IST)
1
(Image credit: Instagram) టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 10న తన 31వ పుట్టినరోజు జరుపుకుంది.
2
(Image credit: Instagram) ఆమెకు ఈ బర్త్ డే చాలా స్పెషల్. ఎందుకంటే తన ప్రేమను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
3
(Image credit: Instagram) బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్ననీతో ప్రేమలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించింది.
4
(Image credit: Instagram) వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కే ఛాన్స్ కూడా ఉంది.
5
(Image credit: Instagram) తన ప్రియుడికి చెందిన సంస్థలోనే తన తరువాతి సినిమా అక్షయ్ కుమార్ తో చేయబోతోంది ఈ భామ.
6
(Image credit: Instagram) వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు చేరాలని మనం మనస్పూర్తిగా కోరుకుందాం
7
(Image credit: Instagram) రకుల్ క్యూట్ పిక్స్
8
(Image credit: Instagram) రకుల్ క్యూట్ పిక్స్