In Pics: ‘మా’ ఎన్నికల్లో తళుక్కుమన్న తారలు.. ఓటు వేసిన చిరు, పవన్, రామ్ చరణ్.. ప్రకాష్ రాజ్‌తో విష్ణు సెల్ఫీ
ABP Desam | 10 Oct 2021 02:17 PM (IST)
1
‘మా’ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా మారిన వేళ పోలింగ్ సమయంలో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రత్యర్థులు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇలా ఫోటోకి పోజిచ్చారు. ఇది పిక్ ఆఫ్ ది డేగా మారింది.
2
మా ఎన్నికల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓటు వేశారు.
3
మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఓటును వేశారు. అయితే తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని చిరంజీవి చెప్పారు.
4
మా ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓటు వేశారు.
5
ఓటు వేసేందుకు హైదరాబాద్ వచ్చారు నటి జెనీలియా.