Mehreen Pirzada Photos: చక్కనమ్మ చిక్కినా అందమే... మెరుపుతీగలా మెహ్రీన్
(Image credit: Instagram) కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది మెహ్రీన్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image credit: Instagram) అందం, అభినయం రెండింటిలోనూ ప్లస్ మార్కులే పడడంలో వరుస అవకాశాలు వచ్చాయి.
(Image credit: Instagram) మొదట్లో కాస్త బొద్దుగా ఉన్న ఈ అమ్మాయి... ఇప్పుడు మాత్రం బాగా బరువు తగ్గి మెరుపుతీగలా సన్నగా మారిపోయింది.
(Image credit: Instagram) ప్రస్తుతం తెలుగులో కాస్త అవకాశాలు తగ్గినట్టే కనిపిస్తున్నాయి. అందుకే ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్టు చేస్తూ బిజీగా ఉంటోంది ఈ భామ.
(Image credit: Instagram) హర్యానా మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరిగింది.
(Image credit: Instagram) ఏమైంతో తెలియదు కానీ ఆ పెళ్లిని రద్దు చేసుకుని సినిమాలు చేసేందుకు సిద్ధమైంది.
(Image credit: Instagram) మెహ్రీన్ క్యూట్ పిక్స్ చూసి మీరూ ఆనందించండి..
(Image credit: Instagram) మెహ్రీన్ క్యూట్ పిక్స్